ఏపీలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం జార్ఖండ్ పరిసరాల్లో కేంద్రీకృతం అయిందని తెలిపింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వచ్చే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని …
Read More »నేటి రాశిఫలాలు
మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభం ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. …
Read More »నేటి పంచాంగం
వారం: మంగళవారం తిథి: షష్టి మ.3:02 వరకు తదుపరి సప్తమి నక్షత్రం: పుబ్బ ఉ.7:16 వరకు తదుపరి ఉత్తర శుభసమయం: ఉ.6.00 నుంచి ఉ.8.00 వరకు తిరిగి సా.4:30 నుంచి సా.7:00 వరకు దుర్ముహూర్తం: ఉ.8:24 నుండి ఉ.9:12 వరకు పునః రా.10:46 నుంచి రా.11:36 వరకు రాహుకాలం: మ.03:00 నుండి సా.04:30 వరకు యమగండం: ఉ.09:00 నుండి ఉ.10:30 వరకు కరణం: తైతుల ప.2:51 యోగం: వ్యతీపాత ఉ.9:51 …
Read More »