ఖమ్మం క్రైం, జూలై 7: ఓ మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి ఆమె మెడపై కత్తి పెట్టి బంగారం, నగదు అపహరించుకుపోయారు! ఖమ్మంలో బుధవారం రాత్రి ఈ చోరీ జరిగింది. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంటున్న బూరె లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి దంపతులు గాంధీచౌక్‌లో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు లక్ష్మీనారాయణ షాపు వద్ద ఉండగా.. ఆయన భార్య విజయలక్ష్మి ఒక్కరే ఇంట్లో …
Read More »సీఐ సహా ముగ్గురు ఎస్ఐల సస్పెన్షన్
సిగరెట్లు అమ్ముకున్న అధికారులపై వేటు ఉత్తర్వులు జారీ చేసిన అనంతపురం డీఐజీ రవిప్రకాష్ తిరుపతి క్రైం: రక్షించాల్సిన పోలీసులే భక్షించారు. గోడౌన్ ఖాళీ చేయించి అందులో ఉన్న లక్షల విలువైన సిగరెట్లను దొంగచాటుగా అమ్ముకున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటాలు పంచుకున్నారు. తీగలాగిన డీఐజీ తిరుచానూరులో అవినీతి ఖాకీల డొంకను కదిలించారు. నాటి సీఐతో పాటు ముగ్గురు ఎస్ఐలను సస్పెండ్ చేయడమే కాకుండా సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తిరుచానూరు పోలీసుస్టేషన్ పరిధిలోని …
Read More »