హైదరాబాద్ : హన్మకొండ జిల్లా బాలసముద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్ నుంచి సుబేదారి వైపు వెళ్తున్న ఓ కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దాంతో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని హన్మకొండలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు …
Read More »‘నేనే బిపిన్ రావత్‌ని’ అంటూ…?
రావత్ మంచినీళ్లు అడిగారు.. తీవ్ర గాయాలతో పడి ఉన్నారుఅంత పెద్ద మనిషి అని అప్పుడు తెలియదుప్రత్యక్ష సాక్షి శివకుమార్ ఆవేదన చెన్నై: హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్ రావత్ తనను నీళ్లు కావాలని అడిగారని శివకుమార్ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు వీలు కాలేదని చెప్పారు. ఆయన అంత పెద్ద మనిషి అని అప్పుడు తెలియలేదని.. ఆ తర్వాత …
Read More »