Tag Archives: cricket

కోహ్లీనే అవమానిస్తారా?

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో మకుటంలేని మహారాజు విరాట్‌ కోహ్లీ. అశేష అభిమానగణంతో ఉపఖండ క్రికెట్‌కే ముఖ చిత్రంగా మారాడు. ఆటతోనే ఫ్యాన్స్‌ గుండెల్లో గుడికట్టుకున్న విరాట్‌ది శాసించే స్థాయే..! సారథ్యాన్ని వదులుకోవడం సహా ఏదైనా తనకు తానుగా నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప.. అతడికి వ్యతిరేకంగా ఎటువంటి సాహసం చేయలేరనేది అభిమానుల విశ్వాసం. కానీ, ఒక్క మెయిల్‌తోనే విరాట్‌ వన్డే కెప్టెన్సీకి బీసీసీఐ ఉద్వాసన పలకడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం మింగుడుపడడం లేదు. …

Read More »