Classic Layout

వీడియో కాల్స్‌ చేయ్‌, లేకుంటే మార్ఫింగ్‌ ఫొటోలను షేర్‌ చేస్తానంటూ

హైదరాబాద్‌: నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ సృష్టించి దాని ద్వారా ఓ యువతికి, ఆమె తల్లికి అసభ్యకరమైన సందేశాలు, వీడియోలను పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కేవీ విజయ్‌ కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన తిరుకోవెల అక్షిత్‌ కౌండిన్య విద్యార్థి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి ప్రొఫైల్‌ను చూశాడు. ఆమె ఫొటో చూసి ప్రేమను పెంచుకున్నాడు. ఆపై ఆమెకు తరచు …

Read More »

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖ నటులు, దర్శక నిర్మాతలను కోల్పోయింది చిత్ర పరిశ్రమ. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు కె.ఎస్ సేతు మాధవన్ మృతి చెందారు. 95 సంవత్సరాలు ఉన్నా సేతు మాధవన్.. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే నిన్న రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో …

Read More »

గుంటూరులో దారి దోపిడీ ముఠా అరెస్ట్

గుంటూరు: జిల్లాలోని చిలకలూరుపేట నియోజవర్గంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు జంటలపై దాడి చేసిన ముఠా… బంగారు ఆభరణాలు, డబ్బులు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ముఠా సభ్యులను పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Read More »

మహమ్మారి నుండి బయటపడేందుకు ఏ దేశం తగిన ప్రయత్నం చేయలేదు : టెడ్రోస్‌ అథనామ్‌

సంపన్న దేశాలు అదనపు కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు పట్ల హడావుడి చేయడం ద్వారా టీకాల వినియోగంలో అసమానతలు మరింత దిగజారి, మహమ్మారి సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనమ్‌ గెబ్రాయసిస్‌ హెచ్చరించారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారికి అదనపు డోసులు ఇవ్వడం కన్నా.. ప్రమాదం అధికంగా ఉండే వ్యక్తులకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత చూపించాలని అన్నారు. మహమ్మారి నుండి బయట పడేందుకు ఏ ఒక్క దేశం …

Read More »

రకుల్‌ను ఘోరంగా అవమానించిన ప్రభాస్‌.. అసలేమైందంటే?

రకుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ భాషల్లోనూ నటిస్తూ స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న ఈ ఢిల్లీ భామ.. `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసనా ఆడిపాడిన రకుల్‌.. ఒక్క ప్రభాస్‌తో మాత్రం నటించలేదు. అందుకు కారణం ప్రభాస్ చేసిన అవమానమేనట. …

Read More »

ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు, 3 మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి… కేసులు గత కొంత కాలం నుంచి తగ్గుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా… కేవలం 156 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడింది. అలాగే ఈ కరోనా మహమ్మారి కారణంగా కృష్ణ, …

Read More »

వృద్ధుడు దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు..!

కరాచీ : ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలు గా కోసి ఓ ఫ్లాట్ లో అక్కడక్కడ పడి ఉన్నాయి. ఈ ఘటన పాకిస్థాన్‌లో కరాచీలో చోటుచేసుకుంది. అయితే అదే ఫ్లాట్ లో పోలీసుల వచ్చే చూసేసరికి ఓ మహిళ గాఢ నిద్రలో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆమెనే అతన్ని హత్య చేసిందని అనుమానిస్తున్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరాచీలోని సద్దార్ ప్రాంతంలోని …

Read More »

హన్మకొండలో బైక్ ను ఢీకొన్న కారు

హైదరాబాద్ : హన్మకొండ జిల్లా బాలసముద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్ నుంచి సుబేదారి వైపు వెళ్తున్న ఓ కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దాంతో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని హన్మకొండలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు …

Read More »

పినాక-ఈఆర్ రాకెట్ లాంచర్ ప్రయోగం విజయవంతం

Pinaka-ER భారత సైన్యం దశాబ్ద కాలంగా వినియోగిస్తున్న పినాక రాకెట్‌ లాంచర్‌ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) శనివారం రాజస్తాన్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో…పినాకా రాకెట్ వ్యవస్థకు చెందిన ఎక్స్‌టెండెడ్ రేంజ్‌(పినాక-ఈఆర్)మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. పినాక-ఈఆర్ అనేది గత దశాబ్ద కాలంగా భారత సైన్యంతో సేవలో ఉన్న పినాకా మునుపటి వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ అని …

Read More »

గూగూల్ పే కస్టమర్లకు షాక్.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్..!

ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. పల్లెల్లో సైతం స్కానర్లు సందడి చేస్తున్నాయి. చేతిలో పది పైసలు లేకున్నా సెల్ ఫోన్ తో ఫుల్ షాపింగ్ చేస్తున్నాం. మొదట్లో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ను పెంచడానికి క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వచ్చేవి. ఆన్ లైన్ సేవలు విపరీతంగా పెరిగే సరికి ఆయా కంపెనీలు మరింత మంది యూజర్లను పెంచుకునే పనిలో పడ్డారు. గూగూల్ పే …

Read More »