TimeLine Layout

July, 2022

 • 8 July

  65 తులాల బంగారం, లక్షన్నర నగదు అపహరణ

  ఖమ్మం క్రైం, జూలై 7: ఓ మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి ఆమె మెడపై కత్తి పెట్టి బంగారం, నగదు అపహరించుకుపోయారు! ఖమ్మంలో బుధవారం రాత్రి ఈ చోరీ జరిగింది. త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంటున్న బూరె లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి దంపతులు గాంధీచౌక్‌లో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు లక్ష్మీనారాయణ షాపు వద్ద ఉండగా.. ఆయన భార్య విజయలక్ష్మి ఒక్కరే ఇంట్లో …

  Read More »
 • 8 July

  ట్రెయినీ పైలట్ అనూహ్య మరణం..! దోమ కుట్టడంతో..

  ఎన్నారై డెస్క్: బ్రిటన్‌కు చెందిన ఓ మహిళా ట్రెయినీ(Trainee pilot) పైలట్ దోమ కుట్టడం వల్ల అనూహ్యంగా మరణించింది. దోమకాటు(Mosquito bite) కారణంగా శరీరంలో తలెత్తిన ఇన్ఫెక్షన్‌ మెదడుకు పాకడంతో ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బీబీసీ కథనం ప్రకారం.. ఓరియానా పెప్పర్ అనే ట్రెయినీ పైలట్ గతేడాది జులైలో బెల్జియంలో మరణించింది.  ఈ ఘటనపై జరిగిన దర్యాప్తు నివేదిక తాజాగా బయటపడింది. దీని ప్రకారం.. దోమకాటు కారణంగా ఆమె కుడి …

  Read More »
 • 8 July

  నేటి పంచాంగం

  వారం: శుక్రవారం తిథి: నవమి మ.1:12 వరకు తదుపరి దశమి నక్షత్రం: చిత్త ఉ.8:03 వరకు తదుపరి స్వాతి శుభసమయం: సా.4.40 నుంచి సా.6.00 వరకు దుర్ముహూర్తం: ఉ.8:24 నుండి ఉ.9:12 వరకు పునః మ.12:24 నుంచి మ.1:12 వరకు రాహుకాలం: ఉ.10:30 నుంచి మ.12:00 వరకు యమగండం: మ.03:00 నుంచి సా.4:30 వరకు కరణం: కౌలవ ప.1:06 యోగం: సిద్ధం తె.3:43 వరకు తదుపరి సాధ్యం సూర్యోదయం: ఉ.5:36 …

  Read More »
 • 5 July

  ఏపీలో నేటి వాతావరణ సమాచారం

  ఏపీలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం జార్ఖండ్ పరిసరాల్లో కేంద్రీకృతం అయిందని తెలిపింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వచ్చే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని …

  Read More »
 • 5 July

  నేటి రాశిఫలాలు

  మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభం ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. …

  Read More »
 • 5 July

  నేటి పంచాంగం

  వారం: మంగళవారం తిథి: షష్టి మ.3:02 వరకు తదుపరి సప్తమి నక్షత్రం: పుబ్బ ఉ.7:16 వరకు తదుపరి ఉత్తర శుభసమయం: ఉ.6.00 నుంచి ఉ.8.00 వరకు తిరిగి సా.4:30 నుంచి సా.7:00 వరకు దుర్ముహూర్తం: ఉ.8:24 నుండి ఉ.9:12 వరకు పునః రా.10:46 నుంచి రా.11:36 వరకు రాహుకాలం: మ.03:00 నుండి సా.04:30 వరకు యమగండం: ఉ.09:00 నుండి ఉ.10:30 వరకు కరణం: తైతుల ప.2:51 యోగం: వ్యతీపాత ఉ.9:51 …

  Read More »
 • 4 July

  ఏపీలో ముగిసిన మోదీ పర్యటన

  అమరావతి: ఏపీలో ప్రధాని మోదీ  పర్యటన ముగిసింది. గన్నవరం నుంచి ఆయన ఢిల్లీ బయల్దేరారు. తెలుగుఖ్యాతి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు  125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకలో పాల్గొన్నారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య …

  Read More »
 • 4 July

  అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించి….అవమానం

  అమరావతి: అల్లూరి సీతారామరాజు (Alluri sitarama raju)విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం అందించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు (Achennaidu) హాజరయ్యారు. అచ్చెన్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) ఫోన్ చేసి హెలిప్యాడ్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అయితే తనకు వచ్చిన లిస్టులో అచ్చెన్న పేరు లేదని జిల్లా కలెక్టర్ …

  Read More »

June, 2022

 • 30 June

  భారత్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

  Corona Active Cases In India.. దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటింది.  ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,819 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో 39 మంది వైరస్‌ బారినపడి మృతిచెందారు. కాగా, దేశంలో ప్రస్తుతం 1,04,555 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ …

  Read More »
 • 30 June

  సీఐ సహా ముగ్గురు ఎస్‌ఐల సస్పెన్షన్‌

  సిగరెట్లు అమ్ముకున్న అధికారులపై వేటు ఉత్తర్వులు జారీ చేసిన అనంతపురం డీఐజీ రవిప్రకాష్‌ తిరుపతి క్రైం: రక్షించాల్సిన పోలీసులే భక్షించారు. గోడౌన్‌ ఖాళీ చేయించి అందులో ఉన్న లక్షల విలువైన సిగరెట్లను దొంగచాటుగా అమ్ముకున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటాలు పంచుకున్నారు. తీగలాగిన డీఐజీ తిరుచానూరులో అవినీతి ఖాకీల డొంకను కదిలించారు. నాటి సీఐతో పాటు ముగ్గురు ఎస్‌ఐలను సస్పెండ్‌ చేయడమే కాకుండా సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.   తిరుచానూరు పోలీసుస్టేషన్‌ పరిధిలోని …

  Read More »
 • https://josefinohrn.com/
 • https://huzlers.com/
 • https://marwaricollege.ac.in/css/
 • https://lesphinxparis.com/
 • https://consultas-amor.com/
 • https://grupo-ottozutz.com/
 • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
 • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/