చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖ నటులు, దర్శక నిర్మాతలను కోల్పోయింది చిత్ర పరిశ్రమ. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు కె.ఎస్ సేతు మాధవన్ మృతి చెందారు. 95 సంవత్సరాలు ఉన్నా సేతు మాధవన్.. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే నిన్న రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో …
Read More »రకుల్‌ను ఘోరంగా అవమానించిన ప్రభాస్.. అసలేమైందంటే?
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటిస్తూ స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న ఈ ఢిల్లీ భామ.. `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసనా ఆడిపాడిన రకుల్.. ఒక్క ప్రభాస్‌తో మాత్రం నటించలేదు. అందుకు కారణం ప్రభాస్ చేసిన అవమానమేనట. …
Read More »మీ మగబుద్ధే వంకరబుద్ధి..’: సమంత
Samantha Oo Antava.. Oo Oo Antava Lyrical Song Out: సమంత.. ఈ పేరు చెప్తేనే కుర్రకారు హుషారెత్తిపోతారు. ఆమె నటనకు, క్యూట్ లుక్స్‌కు ఫిదా కాని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదేమో! తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా స్టార్డమ్ సంపాదించుకున్న సామ్ మొట్టమొదటి సారిగా ఐటం సాంగ్‌లో నటించింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ స్పెషల్ సాంగ్‌లో అలరించింది. ‘మీ …
Read More »సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్.!
స్టార్ హీరోయిన్ సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది. డిజిటల్ ఎంట్రీ ఇస్తూ సమంత చేసిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2’. అప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మెప్పించిన సామ్ మొదటిసారి వెబ్ సిరీస్‌లో నటించింది. ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 1’ కు కొనసాగింపుగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ఇందులో సమంత ‘రాజీ’ అనే పాత్రలో …
Read More »Sirivennela Seetharama Sastry అస్తమయం: మాదిక ఏకాకి జీవితం,కన్నీటి నివాళులు
సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇక లేరన్న వార్తలో యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, మాదిక ఏకాకి జీవితం అంటూ సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకులు దేవ కట్టా, అనిల్ రావిపూడి ‘‘మా గుండెల్లో నిద్రపోయావా?…విశ్వాత్మలో కలిసిపోయావా? ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా సినీ …
Read More »ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. 2019లో భారతదేశ పురస్కారం పద్మశ్రీ లభించింది. స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాట …
Read More »