ఖమ్మం క్రైం, జూలై 7: ఓ మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి ఆమె మెడపై కత్తి పెట్టి బంగారం, నగదు అపహరించుకుపోయారు! ఖమ్మంలో బుధవారం రాత్రి ఈ చోరీ జరిగింది. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంటున్న బూరె లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి దంపతులు గాంధీచౌక్‌లో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు లక్ష్మీనారాయణ షాపు వద్ద ఉండగా.. ఆయన భార్య విజయలక్ష్మి ఒక్కరే ఇంట్లో …
Read More »సీఐ సహా ముగ్గురు ఎస్ఐల సస్పెన్షన్
సిగరెట్లు అమ్ముకున్న అధికారులపై వేటు ఉత్తర్వులు జారీ చేసిన అనంతపురం డీఐజీ రవిప్రకాష్ తిరుపతి క్రైం: రక్షించాల్సిన పోలీసులే భక్షించారు. గోడౌన్ ఖాళీ చేయించి అందులో ఉన్న లక్షల విలువైన సిగరెట్లను దొంగచాటుగా అమ్ముకున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటాలు పంచుకున్నారు. తీగలాగిన డీఐజీ తిరుచానూరులో అవినీతి ఖాకీల డొంకను కదిలించారు. నాటి సీఐతో పాటు ముగ్గురు ఎస్ఐలను సస్పెండ్ చేయడమే కాకుండా సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తిరుచానూరు పోలీసుస్టేషన్ పరిధిలోని …
Read More »వీడియో కాల్స్ చేయ్, లేకుంటే మార్ఫింగ్ ఫొటోలను షేర్ చేస్తానంటూ
హైదరాబాద్: నకిలీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సృష్టించి దాని ద్వారా ఓ యువతికి, ఆమె తల్లికి అసభ్యకరమైన సందేశాలు, వీడియోలను పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ కేవీ విజయ్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన తిరుకోవెల అక్షిత్ కౌండిన్య విద్యార్థి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి ప్రొఫైల్‌ను చూశాడు. ఆమె ఫొటో చూసి ప్రేమను పెంచుకున్నాడు. ఆపై ఆమెకు తరచు …
Read More »గుంటూరులో దారి దోపిడీ ముఠా అరెస్ట్
గుంటూరు: జిల్లాలోని చిలకలూరుపేట నియోజవర్గంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు జంటలపై దాడి చేసిన ముఠా… బంగారు ఆభరణాలు, డబ్బులు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ముఠా సభ్యులను పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
Read More »వృద్ధుడు దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు..!
కరాచీ : ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలు గా కోసి ఓ ఫ్లాట్ లో అక్కడక్కడ పడి ఉన్నాయి. ఈ ఘటన పాకిస్థాన్‌లో కరాచీలో చోటుచేసుకుంది. అయితే అదే ఫ్లాట్ లో పోలీసుల వచ్చే చూసేసరికి ఓ మహిళ గాఢ నిద్రలో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆమెనే అతన్ని హత్య చేసిందని అనుమానిస్తున్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరాచీలోని సద్దార్ ప్రాంతంలోని …
Read More »