65 తులాల బంగారం, లక్షన్నర నగదు అపహరణ

ఖమ్మం క్రైం, జూలై 7: ఓ మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి ఆమె మెడపై కత్తి పెట్టి బంగారం, నగదు అపహరించుకుపోయారు! ఖమ్మంలో బుధవారం రాత్రి ఈ చోరీ జరిగింది. త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంటున్న బూరె లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి దంపతులు గాంధీచౌక్‌లో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు లక్ష్మీనారాయణ షాపు వద్ద ఉండగా.. ఆయన భార్య విజయలక్ష్మి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. మాస్కులు ధరించిన ముగ్గురు.. ఆమె తలపై ముసుగు వేసి.. మెడపై కత్తి పెట్టారు. ఒంటిపై ఉన్న బంగారు నగలు, ఉంగరాలు, బీరువాలో ఉన్న బంగారం, డబ్బుతో పరారయ్యారు. 65 తులాల బంగారం, లక్షన్నర నగదు చోరీ జరిగినట్టు గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గురువారం గాలింపు చర్యలు చేపట్టారు.

About amaravatinews

Check Also

సీఐ సహా ముగ్గురు ఎస్‌ఐల సస్పెన్షన్‌

సిగరెట్లు అమ్ముకున్న అధికారులపై వేటు ఉత్తర్వులు జారీ చేసిన అనంతపురం డీఐజీ రవిప్రకాష్‌ తిరుపతి క్రైం: రక్షించాల్సిన పోలీసులే భక్షించారు. గోడౌన్‌ ఖాళీ చేయించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  • https://josefinohrn.com/
  • https://huzlers.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/