గుంటూరులో దారి దోపిడీ ముఠా అరెస్ట్

గుంటూరు: జిల్లాలోని చిలకలూరుపేట నియోజవర్గంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు జంటలపై దాడి చేసిన ముఠా… బంగారు ఆభరణాలు, డబ్బులు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ముఠా సభ్యులను పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

About amaravatinews

Check Also

65 తులాల బంగారం, లక్షన్నర నగదు అపహరణ

ఖమ్మం క్రైం, జూలై 7: ఓ మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి ఆమె మెడపై కత్తి పెట్టి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  • https://josefinohrn.com/
  • https://huzlers.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/