సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్.!

స్టార్ హీరోయిన్ సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది. డిజిటల్ ఎంట్రీ ఇస్తూ సమంత చేసిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2’. అప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మెప్పించిన సామ్ మొదటిసారి వెబ్ సిరీస్‌లో నటించింది. ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 1’ కు కొనసాగింపుగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ఇందులో సమంత ‘రాజీ’ అనే పాత్రలో నటించింది. కెరీర్‌లో ఎప్పుడూ చేయని ఓ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా, ఇప్పుడు ఓటిటి నుంచి ది బెస్ట్ నటుల ఫీమేల్ జాబితాలో ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2’లో నటనకు గానూ సమంతకు అవార్డు లభించినట్టు స్వయంగా ఫిల్మ్ ఫేర్ వారు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీనికి ఆనందంతో ఉప్పొంగిపోతూ సమంత ‘థాంక్స్’ అంటూ రీ ట్వీట్ చేసింది.  

About amaravatinews

Check Also

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖ నటులు, దర్శక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  • https://josefinohrn.com/
  • https://huzlers.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/